నేనే ముందన్న చిరంజీవి, ఎందుకు వెనక్కి తగ్గాడు..?

నేనే ముందన్న చిరంజీవి, ఎందుకు వెనక్కి తగ్గాడు..?

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో అన్ని విషయాల్లో ముందు ఉండి  టాలీవుడ్ ను నడిపిస్తున్నారు..అలానే షూటింగ్ మొదలు పెట్టడం లో కూడా ముందు ఉందాం అనుకున్నారు..

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాను ఈ నెల 15 వ తేదీ నుంచి  మొదలు పెడదాం అనుకున్న చిరంజీవి ఇప్పుడు ఆగిపోయారు..సినిమాను ఆగష్టు నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు..

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇంకా సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు.. అలానే చిరు, బాలయ్య బాబు కామెంట్స్ విషయంలో జరిగిన కాంట్రవర్సీకు బాగా హర్ట్ అయ్యాడట .. ఇలా  కొన్ని అనివార్య  కారణాలు వల్ల షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసారు.. 
పాపం దర్శకుడు కొరటాల శివ ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలో.. పోనీ ఆగష్టులో అయినా స్టార్ట్ అయ్యాక రామ్ చరణ్ జాయిన్ అవ్వుతాడో లేక కొరటాల కు అప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుందో..చూడాలి..

Tags

follow us