వేసిందే వేసీ… రిపీట్.. రిపీట్.. అంటూ యాంకర్ దేవి తో చిరు

chiranjeevi at covid 19 frontline warriors awards
Pic Courtesy : Prime9 News

కోవిద్ 10 ఫ్రంట్ లైన్ వారియర్స్ అవార్డ్స్ లో పాల్గొన్న చిరంజీవి ఫంక్షన్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఏమిటా అనుభవం అనుకుంటున్నారా ఏం లేదు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నపుడు ప్రముఖ ఛానల్స్ చిరు ని ఎలా వేదించాయి , చిరుని వాళ్ళని ఎలా చూపించారు .

విషయానికి వస్తే చిరంజీవి రాజకీయ ప్రసంగంలో (12 సం || క్రితం ) ఫ్యాన్స్ తో కరచాలనం చేసుకున్నాక ఆయన బస్సు క్యాబిన్ లో ఉన్నప్పుడు ఖర్జురాలు తినడానికి ముందు చేతులు శానిటైజ్ చేసుకున్నారు, ఇలా శానిటైజ్ చేసుకున్న వీడియో , ఫ్యాన్స్ తో కరచాలనం చేసుకున్న వీడియో లను రెండు కలిపి అద్భుతంగా ఎడిట్ చేసీ మధ్యలో విషయాన్ని కట్ చేసీ, రిపీట్.. రిపీట్.. ల అన్నీ చానల్స్ లో ప్లే చేసారు. అయితే అక్కడ ప్రముఖ ఛానల్ యాంకర్ దేవి కూడా ఉన్నారు , చిరంజీవి గారు యాంకర్ దేవి ని సంబోధిస్తూ దేవి అవి అన్ని గుర్తు తెచ్చుకొని నవ్వవద్దు అంటూ చిరంజీవి చెప్పాలనుకున్న విషయాన్నిఅద్భుతంగా చానల్స్ అన్నీ కలిసి నన్ను తొక్కి వేశాయని , లేకపోతే ఎక్కడో ఉండే వాడిని అని అన్నారు.

మొత్తని చిరంజీవి రాజకీయాల్లో యాక్టీవ్ గా లేకపోయినా ఎలక్షన్స్ టైంకి లైం లైట్ లోకి వస్తున్నారు.

https://twitter.com/Veeru23mayee/status/1335430339641004032?s=08