బంగారు కోడిపెట్ట అంటున్న చిరు

మొన్న 80 ‘s రీయూనియన్ లో హీరోలు హీరోయిన్లు అందరూ కలిసి ఒక పార్టీ చేసుకున్నారు..
దానిలో ఇక మన చిరు డాన్స్ తో ఇరగదీసారు పాత హీరోయిన్లతో.. బంగారు కోడి పెట్ట అంటూ..
మొన్న ఆ మధ్య బాలకృష్ణ వీడియో ఇప్పుడు ఏమో చిరంజీవి.. వీళ్ళని కొట్టే వాళ్ళు ఎవరు డాన్స్ లో.. కుర్ర హీరోలకి మంచి పోటీ ఇస్తున్నారు..