అంబానీ ఇల్లు ను తల తన్నే ఇల్లు కడుతున్న చిరంజీవి

  • Written By: Last Updated:
అంబానీ ఇల్లు ను తల తన్నే ఇల్లు కడుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఏమి చేసిన అది మెగా రేంజ్ లోనే ఉంటుంది.. అప్పుడు ఎప్పుడో రామ్ చరణ్ పడవ లో కార్ తెప్పించాడు చిరంజీవి కోసం..రోల్స్ – రాయ్స్ అది అప్పటిలో అందరూ చెప్పుకున్నారు, తండ్రి కోసం మళ్ళీ రామ్ చరణ్ ఖైదీ 150 సినిమా 100 కోట్లు పెట్టి తీసాడు.. 

ఇప్పుడు ఇల్లు కడుతున్నాడు చిరంజీవి.. ఇంద్ర భవనం లాంటి ఇల్లు అంబానీ ఇల్లు లనే అన్ని హంగులు ఆర్భాటాలతో ఉంటుందట . ప్రత్యేకంగా ఉండడానికి పడక గదులలో నిజమైన పచ్చ , నవరత్నాలు  వాడుతున్నారట , అలంకరణ కోసం.. ప్రత్యేకమైన ఫర్నిచర్ దేశ విదేశాల నుండి తెపిస్తున్నారు. 

తొందర లో మనం బాలీవుడ్ స్టార్ హీరో ఇల్లు ఎంత బాగుంటాయో అని వీడియో లు చూసినట్టు మన మెగాస్టార్ ఇల్లు కూడా చూడటానికి ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుణ్ణు.. 

Tags

follow us

Web Stories