నిఖిల్ కొత్త సినిమా అర్జున్ సురవరం రిలీజ్ కి రెడీ అయింది , నిన్న జరిగిన అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు . ఈ ఈవెంట్ లో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్చేశారు, అది ఎలా అంటే అర్జున్ సురవరం సినిమాలో చెగువేరా పాటని చుసినప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తువచ్చాడు అని చెప్తూ చిరంజీవి పవన్ కళ్యాణ్ పాపులర్ మ్యానరిజం ను ఇమిటేట్చేశారు , ఇక ఏముంది చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక్కసారి గుర్తు చేశాడు . మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో..
నిఖిల్ కి అర్జున్ సురవరం కి కావలిసిన అంత మైల్ఏజ్ ఇచ్చేసారు చిరంజీవి.. అటు పవన్ ఫాన్స్ ఇటు చిరు ఫాన్స్ అందరి కళ్ళు ఇప్పుడు అర్జున్ సురవరం పైననే.. ఈవి అన్ని ఓపెనింగ్స్ కి బాగానే పనికి వస్తాయి కానీ తరువాత టికెట్స్ తెగళి అంటే మాత్రం సినిమాలో ఉండవలసిందే..