చిరు తొలి ట్వీట్!

Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్ సోషల్ మీడియా లోకి వచ్చేసారు.. అయన తొలి ట్వీట్ 11 గంటల 11 నిమిషాలకు ట్వీట్ చేసారు.. అయన ఫ్యాన్స్ ను ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేసారు.. 

అంద‌రికీ శార్వ‌రి నామ ఉగాది శుభాకాంక్ష‌లు. నాతోటి భార‌తీయులంద‌రితో, తెలుగు ప్ర‌జ‌ల‌తో, నాకు అత్యంత ప్రియ‌మైన అభిమానులంద‌రితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడ‌గ‌ల‌గ‌డం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవ‌త్స‌రాది రోజు ప్ర‌పంచాన్నికుదిపేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని క‌లిసిక‌ట్టుగా జ‌యించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుందాం. ఇంటిప‌ట్టునే ఉందాం. సుర‌క్షితంగా ఉందాం అంటూ తెలుగులో ట్వీట్ చేశారు చిరు