చిరంజీవి రాసిన లెటర్ ఫేక్ ?

  • Written By: Last Updated:
చిరంజీవి  రాసిన లెటర్ ఫేక్ ?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ ని పొగుడుతూ చిరంజీవి ఒక లేఖ రాసారు… కానీ ఆ లేఖ ఇప్పుడు నిజం కాదు అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.. ఆ లెటర్ వైస్సార్సీపీ సృష్టించింది అని ప్రచారం చేస్తున్నారు… జనసేన సపోర్టర్స్ ఇంకా మెగా అభిమానులు ఇలా చిరంజీవి లెటర్ రాసేటప్పటికీ నివ్వెరపోయారు.. ఏలా ఇలా మాట్లాడతారు అని.. కానీ చిరంజీవి కి నచ్చింది ఏమో … నచ్చితే ఎందుకు మాట్లాడకూడదు.. పోనీ జనసేన కి ఆయన సపోర్ట్ చెయ్యాలి అనుకుంటే.. ప్రజారాజ్యం పార్టీ సమయం లో చిరంజీవి అల్లు అరవింద్ మీద వచ్చిన అభియోగాలకు ఆజ్యం పోసింది పవన్ కళ్యాణ్ కదా.. ఆయన కూడా చిరంజీవికే సపోర్ట్ చేసి ఉంటే .. అసలు కథ వేరే గా ఉండేది.. పవన్ కళ్యాణ్ కి ఇంత మంది ఫ్యాన్స్ కూడా ఉండే వాళ్ళు కాదు ఏమో.. అయన తీసుకున్న స్టాండ్ కి ఫ్యాన్స్ లో ఆ నమ్మకం పవన్ అంటే.. కానీ చిరంజీవి కి మాత్రం కావలిసినంత డామేజ్ చేసింది పవన్ అనే చెప్పాలి..

 తరువాత జరిగిన చాలా ఫంక్షన్స్ లో కూడా మోహ మొహాలు చూసుకోలేదు.. మళ్ళీ చాలా రోజులకి కలిశారు ఇద్దరు.. ఇప్పుడు కలిసే ఉన్నారు.. కానీ అభిప్రాయాలూ కలవాలి అని లేదు కదా.. అప్పుడు శ్రీ రెడ్డి కామెంట్స్ అప్పుడు కూడా చిరంజీవి స్పందించలేదు.. జనసేన కు మద్దతు గా నిలవలేదు.. అలాని అసలు స్పందించాను కూడా లేదు.. చిరు ఇప్పుడు ఆచి తూచి మాట్లాడతారు.. లేని పోనీ గొడవలకు వెళ్లారు.. మాట తులరు.. ఆయన  మొన్న సైరా అప్పుడు కూడా జగన్ ని కలిసి వచ్చారు.. సకుంటుంబ సమేతంగా.. అప్పుడు ఎవరు మాట్లాడ లేదు.. 

రాజధానికి అమరావతి ప్రాంత వాసులు మాత్రమే సపోర్ట్.. మిగిలిన ప్రాంత వాసులు కాదు… ఇది మర్చి పోతే ఏలా జనసేన ఇంకా మెగా ఫ్యాన్స్ .. అంత ఏమి జగన్ కి వ్యతిరేకత లేదు.. జగన్ కి ఓట్ వేసిన వేరే ప్రాంత వాసులు అందరికి తెలుసు ఆయన రాజధాని మారుస్తారు అని.. హై కోర్ట్ కర్నూల్ అని ఆంధ్రా లో ఉన్న న్యాయవాదులు ఆంధ్రాకు తెలుసు.. కర్నూల్ న్యాయవాదులు ఇప్పటికే స్ట్రైక్ చేస్తున్నారు.. వేరే ప్రాంత న్యాయవాదులు అక్కడ వద్దు అని స్ట్రైక్ చేస్తున్నారు.. ఇది గత 3 నెలల గా జరుగుతున్నదే… 

ఇవి అన్ని తెలిసి జనసేన ఎలా ఒక ప్రాంతానికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.. పోనీ వేరే ప్రాంతాలకు సపోర్ట్ గా నిలిచినా చిరంజీవి లెటర్ ని ఎందుకు ఫేక్ అంటున్నారు.. సైలెంట్ గా వదిలేస్తే అయ్యి పోయేది కదా.. ఇప్పుడు చిరంజీవి వచ్చి ఆ లెటర్ ఫేక్ అంటే మాత్రమే జనాలు నమ్ముతారు.. లేక పోతే ఎవరు నమ్మరు.. ఏది కూడా మెగా ఫ్యాన్స్ ఎలా మర్చిపోయారు.. 

Tags

follow us

Web Stories