సైరా ఖర్చులు చూసి నివ్వెర పోతున్న చిరంజీవి

సైరా ఖర్చులు చూసి నివ్వెర పోతున్న చిరంజీవి

చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చరణ్ ప్రతిష్టాత్మకంగా తోసుకొని భారీగా ఖర్చుపెట్టి తీశారు.. ఇప్పుడు చిరంజీవి వాటి లెక్కలను తెప్పించుకొని రెండు రోజులు నుంచి చూస్తున్నారట.. 

ఎక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.. హిందీ లో ఎందుకు కలెక్షన్స్ రాలేదు ఇలా… 

ఈ లెక్కలలో 7 కోట్లు జూనియర్ ఆర్టిస్ట్స్ కి పే చేశారు అని వినికిడి.. అంటే ఇంకా చిత్రం లో నటించిన బడా యాక్టర్స్ కి ఎంత ఇచ్చి ఉంటారో ఆలోచించవచ్చు.. ఒక  యాక్టర్ కి కనిపించిన 6 నుంచి 7 స్కీన్లకి గాను 70 లక్షలు ఇచ్చాడట చరణ్.
భవిషత్తు లో ఇలా డబ్బులు వృధా చేయకుండా చిరంజీవి అన్నిటిని లెక్క చేస్తున్నారు.. అంటే ఇంకో సరి చరణ్ ఇలా అవసరం లేని చోట డబ్బులు  ఖర్చుపెట్టకుండా..  

follow us

Web Stories