మెగా బ్రదర్స్ ని విడ దీసిన జగన్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ ను మెగా స్టార్ చిరంజీవి సపోర్ట్ చేసారు .. రాజకీయాలకి దూరం గ ఉన్నారు ఈయన చాల రోజులు నుంచి.. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా మీద కానీ ఎలా పొలిటికల్ గ ఆ ఇష్యూ మీద చిరంజీవి స్పందించా లేదు.. . తొలిసారిగ అయన జగన్ కు సపోర్ట్ చేస్తూలేక విడుదల చేసారు.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ కృషి చేస్తారన్న నమ్మకం ఉంది అంటూ లేఖ లో పేర్కొన్నారు.. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు. నిపుణుల కమిటి సిఫార్సులు మీద అయన సానుకూలత తెలిపారు ఆ లేఖ లో.. అప్పటిలో ఒక ప్రాంతానికే అభివృద్ధి కాకుండా ఎలా అన్ని ప్రాంతాలకి అభివృద్ధి అన్నది చాల మంచి కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు కురిపించారు..
Read ALso : జగన్ పట్టుదల కి ప్రేమకి : బర్త్ డే స్పెషల్
ఉమ్మడి రాష్ట్రం ఉన్న అప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయక పోవడం వాళ్లే ఇలా వేరే ప్రాంతాల విద్వేషాన. అలానే ఆర్థిక అభివృద్ధి లేదు అంటూ పేర్కొన్నారు.. ఉన్న మూడు లక్షల కోట్ల అప్పు ను ఇంకో అభివృద్ధి చేయడం వాళ్ళ అది ఒక ప్రాంతనినే .. వేరే ప్రాంతాల ప్రజలలో వెతిరేకత ఆందోళన మొదలు అయ్యింది అన్నారు..
మరో వైపు ఆయన సోదరుడు.. జనసేన అధినేత వవన్ కల్యాణ్… భిన్నంగా స్పందించారు. రాజధాని రైతులకు మద్దతుగా మరో మెగా బ్రదర్.. అదిరింది నాయకకుడు నాగబాబు.. రైతుల్ని పరామర్శించి.. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు.
Read Also : ఏపీ శాసన మండలి రద్దు? : ఇది ఏం విడ్డూరం ..!
ఇలా బ్రదర్స్ లో ఇద్దరు అమరావతి సపోర్ట్ గ నిలిస్తే చిరంజీవి మాత్రం వాళ్ళకి వెతిరేకంగా అయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.. ఇప్పుడు మెగా ఫాన్స్ పరిస్థితి అంటి.. చిరంజీవి ని సపోర్ట్ చెయ్యాలా లేక పవన్ మరియు నాగ బాబు నా ..