లైవ్ లో చిరు కాళ్ళ మీద పడ్డ రాజశేఖర్

లైవ్ లో చిరు కాళ్ళ మీద పడ్డ రాజశేఖర్

“మా”లో గొడవలు అవ్వుతున్న విషయం అందరకి తెలిసిందే.. కానీ ఇప్పుడు రాజశేఖర్ చేసిన పని వల్ల ,  లైవ్ లో మా అసోసియేషన్ లో గొడవలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవ్వుతుంది.. 

పరుచూరి దగ్గర నుంచి మైకు లాక్కొని రాజశేఖర్ చిరంజీవి, మోహన్ బాబు కాళ్ళ మీద పడ్డారు.. చిరు మాట్లాడిన వాటికీ ఆయన కౌంటర్ గా మాట్లాడారు.. 

రాజశేఖర్ మాట్లాడిన దానికి వెంటనే చిరంజీవి కౌంటర్ కూడా ఇచ్చారు .. ఆ మాత్రం పోర్ట్ ఫోలియో ఫాలో అవ్వలేరా అంటూ.. డిస్సిప్లినరి కమిటీ కి కంప్లైంట్ చేస్తా అన్నారు.. 

గొడవని రాజీ చేయడానికి చూసిన, స్టేజి మీదకు జీవిత వచ్చి మాట్లాడిన కానీ.. గొడవ మాత్రం తార స్థాయికి చేరింది.. 

మొత్తానికి రాజశేఖర్ చేసిన దానికి అందరూ అవాక్కు అయ్యారు.. స్టేజి మీద సుబ్బిరామి రెడ్డి కృష్ణం రాజు కూడా ఉన్నారు.. అందరూ నివ్వర పోవడం తప్ప ఏమి చేయలేక పోయారు.. 

Tags

follow us

Web Stories