చిరు ట్వీట్ వేశాడండోయ్‌..

చిరు ట్వీట్ వేశాడండోయ్‌..

అందరూ చూస్తున్నట్టే చిరంజీవి ట్వీట్ చేసేసాడు.. 

“60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి  షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను..”

Tags

follow us