‘వకీల్ సాబ్’ షూట్ లేట్, చిక్కుల్లో ‘సర్కారు వారి పాట’

choreographer dates clash vakeel saab an Sarkar Vari Pata
choreographer dates clash vakeel saab an Sarkar Vari Pata

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాను హుటాహుటిన పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకున్న టీం కు కరోనా వైరస్ తో పూర్తి అవ్వలేదు 

సినిమాటోగ్రాఫర్ పి ఎస్ వినోద్ కుమార్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఇర్రుక్కు పోవడం తో ఇక తప్పక సినిమాటోగ్రఫర్ ను మార్చేసింది సర్కార్ వారి పాట టీం.. 

ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు కొత్త సినిమోటోగ్రఫేర్ తో 45 రోజులు షూటింగ్ కోసం టీం తొందరలో అమెరికాకు వెళ్లబోతుంది..