మయోసైటిస్ బారినపడిన తర్వాత ఫస్ట్ టైం సమంత మీడియా ముందుకు వచ్చింది. దీంతో అన్ని మీడియా చానెల్స్ వారు ఆమెను కవర్ చేసేందుకు పోటీ పడ్డారు. అయితే సమంత గ్లామర్ మునపటిమాదిరిలా లేదని నెటిజన్లు అంటున్నారు. తెలుగు , తమిళ్ భాషల్లో పలు సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత..ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ చేస్తుంది. ఇటీవల మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారినపడి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం కోలుకుంటున్న […]
2023 సంక్రాంతి బరిలో వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య గా వస్తుంటే..నందమూరి బాలకృష్ణ వీరసింహరెడ్డి గా వస్తున్నాడు. ఈ రెండు సినిమాల ఫై మెగా , నందమూరి అభిమానుల్లోనే కాదు మాములు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తెరకెక్కాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. రెండు సినిమాల ట్రైలర్స్ మొత్తం యాక్షన్ తో నిండిపోయాయి. […]
మెగా , మాస్ రాజా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న అసలు సిసలైన ట్రైలర్ వచ్చేసింది. వాల్తేర్ వీరయ్య అంటూ పూనకాలు తెప్పించే ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ , ప్రతి ఫైట్ , ప్రతి మూమెంట్ థియేటర్స్ లలో దుమ్ములేపేలా ఉన్నాయి. ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి […]
నందమూరి నటసింహం బాలకృష్ణ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడం తో అత్యవసర ల్యాండింగ్ చేసారు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా , మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా […]
సంక్రాంతి అంటే తెలుగు వారికే కాదు సినీ లవర్స్ కు కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో ఉండేలా చూసుకుంటారు. ఇక నిర్మాతలు సైతం సంక్రాంతి కి రిలీజ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని , రెండు , మూడు రోజుల్లోనే తమ పెట్టుబడి వెనక్కు వస్తుందని భావిస్తారు. అందుకే పెద్ద , పెద్ద సినిమాలను సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ 2023 సంక్రాంతి కి ఇద్దరు […]
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు చిత్రసీమ కు కూడా తలనొప్పిగా మారుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ , సినీ విశ్లేషకులు. పాదయాత్ర తో ప్రజల మన్నలను పొందిన జగన్..పాలన లో మాత్రం ప్రజల మన్నలను పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ…ఆ పధకాలను అమలు చేయడం కోసం కొంతమందిని బాధపెట్టి , మరికొంతమందిని సంతోష పెట్టడం ఎవ్వరికి నచ్చడం లేదు. రీసెంట్ గా పెన్షన్ దారులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి […]