హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో డిసెంబర్ 16 న విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. సినిమా విడుదలై దాదాపు 20 రోజులు కావొస్తున్నా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన వాళ్లతోనే సెకండ్ పార్ట్ ను కొనసాగించాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. […]
నెల రోజుల పాటు ప్రభాస్ హాస్పటల్ చుట్టూనే తిరగాడట..ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపాడట. 2022 ఏడాది చిత్రసీమను విషాదంలో పడేసింది. ఎంతోమంది దిగ్గజ నటులను చిత్రసీమ కోల్పోయింది. అంతకు ముందు కరోనా కారణంగా పలువుర్ని కోల్పోగా..2022 లో పలు కారణాలతో పలువురు చనిపోయారు. వీరిలో సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు , కైకాల సత్యనారాయణ, చలపతి రావు తో పాటు ఎంతోమందిని కోల్పోయింది. కాగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మరణం […]
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు అనే అంత చెపుతారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రబ్యూటర్ గా కూడా రాణిస్తుంటారు. ఈ మధ్య ఎందుకో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. తాజాగా ఈయన నిర్మించిన వారసుడు మూవీ సంక్రాంతి బరిలో దించడం తో చాలామంది రాజు ఫై ఆగ్రహం తో ఉన్నారు. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తమిళ్ సినిమాను రిలీజ్ చేయడం ఏంటి అని ప్రశినిస్తున్నారు. […]
ప్లాప్ డైరెక్టర్ ను ఆదుకుంటున్న కింగ్ నాగార్జున..కొత్త డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడం , ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ కు అవకాశం ఇవ్వడం లో నాగార్జున ముందుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. నీ కోసం సినిమాతో డైరెక్టర్ గా చిత్రసీమ కు పరిచమైన శ్రీను వైట్ల..ప్రస్తుతం ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు శ్రీను వైట్ల అని పేరును కూడా చాలామంది మరచిపోయారు. ఒకప్పుడు రామ్ తో రెడీ , విష్ణు తో ఢీ , మహేష్ బాబు […]
2023 సంక్రాంతి పోరు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరు , ఇద్దరు కాదు ముగ్గురు అగ్ర హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. వారిలో ఇద్దరు తెలుగు హీరోలు కాగా..మరొకరు తమిళ్ హీరో. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫుల్లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్స్ , స్టిల్స్ […]
టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తాడు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డెక్కితే చాలు రోజుల సగం టైం రోడ్ పైనే గడిచిపోతుంది. పొరపాటున వర్షం పడిందో..ఆ టైం లో రోడ్ ఫై ఉన్నారో ఇక అంతే సంగతి. అందుకే నగరవాసులు రోడ్ ఎక్కాలంటే భయపడతారో. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్లా కష్టాలు చెప్పాల్సిన పనిలేదు. నిత్యం వందలాది వాహనాలకు దారి ఇస్తూ తెగ కష్టపడతారు. […]