ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ..సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ లో నటిస్తుందా..? ప్రస్తుతం ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు గా..మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్..మొదటి సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. డాన్స్ లలో మెగాస్టార్ కు సమానం అనే గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్..పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో […]
జబర్దస్త్ ఫేమ్..పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది..హరిహర వీరమల్లు కు మాట సాయం అందిస్తున్నట్లు సమాచారం. హైపర్ ఆది..అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. జబర్దస్త్ షో ద్వారా పరిచమైన ఆది..అతి తక్కువ టైంలోనే టాప్ స్టార్ గా ఎదిగారు. తనదైన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది..ఆ తర్వాత వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి అలరిస్తూ వస్తున్నాడు. నటుడిగానే కాక రచయితగా కూడా ఆకట్టుకున్నాడు. రవితేజ నటించిన ధమాకా చిత్రానికి హైపర్ అదినే కామెడీ […]
సంపూర్ణేష్ బాబు కు జూ. ఎన్టీఆర్ 25 లక్షల సాయం అందించాడట. సంపూర్ణేష్ బాబు అంటే తెలియని సినీ అభిమాని ఉండడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైన సంపూ..ఫస్ట్ సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళిని ఆశ్చర్య పరిచాడు. కేవలం సోషల్ మీడియా తోనే విపరీతమైన ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభించి ఇండస్ట్రీ లో వైరల్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో […]
Love Today Hindi Remake Rights, Pradeep Ranganathan Love Toady, Boney Kapoor Love Today Hindi Remake Rights, Love Today, Boney Kapoor
పవన్ కళ్యాణ్ అన్స్టాబుల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 13 న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ 2 కు ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓ టాక్ షో కు హాజరు కావడం..అది కూడా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో కు రావడం తో అందరిలో అంచనాలు పెరిగాయి. ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా […]
మెగా-మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వాల్తేర్ వీరయ్య సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి బరిలో రాబోతున్నారు. ఇప్పటికే దేవి అందించిన సాంగ్స్ ఓ రేంజ్ లో ఉండగా..పాత్రల తాలూకా స్టిల్స్ , మేకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. బాబీ(కేఎస్ […]