వర్మ క్లైమాక్స్ పేరు వెనక గుట్టు

రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ విడుదల అయినా విషయం తెలియనిది కాదు.. 100 రూపాయలకు ఆన్లైన్ లో విడుదల అయినా ఈ సినిమాకు ‘క్లైమాక్స్’ అని పేరు ఎందుకు పెట్టాడని చాల మంది ఆలోచిస్తుంటారు.. దీనికి ఒకటే కారణం ఉండి ఉంటది, అదే.. ఈ సినిమా టేకింగ్.. సినిమా మొదలు అయినా కొంచంసేపటి నుంచి ఈ సినిమా ఇంకా ఎంత సేపు ఉంది.. ఎప్పుడు అయ్యి పోతుందని ఎదురు చూస్తుంటాము.. 52 నిమిషాల విడిది గల ఈ సినిమాలోనే మనం ఇలా ఫీల్ అయ్యాము అంటే ఈ సినిమా టేకింగ్ ఎంత ఘోరంగా ఉందో ఆలోచించవచ్చు .. వర్మ సినిమా షూట్ పూర్తి చేశాక సినిమా చూసి ఇలా ఫీల్ అయి , ప్రేక్షకుల ఎదురు చూస్తున్న క్లైమాక్స్ ను పేరుగా ఫిక్స్ అయి ఉంటాడు..