ప్రత్యేక విమానాలలో సీఎం రమేష్ కొడుకు నిర్చితార్ధం కి

  • Written By: Last Updated:
ప్రత్యేక విమానాలలో సీఎం రమేష్ కొడుకు నిర్చితార్ధం కి

సీఎం రమేష్  మన అందరికి బాగా తెలిసిన ఎంపీ ఇంకా వ్యాపారవేత్త … ఆయన కుమారుడు పెళ్లి కుదిరింది.. డబ్బులు ఉన్న వాళ్ళ భోగ భాగ్యాలు అన్ని ఇన్ని అని మనం వింటూనే ఉంటాం.. వాళ్ళు పెళ్లి వేరే దేశం లో చేసుకున్నారు.. ఐదు రోజులు పెళ్లి చేసుకున్నారు ఇలా చాలానే చెప్తారు.. కానీ సీఎం రమేష్  ఆయన పెళ్లి మాత్రమే కాదు నిర్చితార్ధం కూడా వైభవంగా చేసుకుందాం అని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు.. దానికే ఆయన కుమారుడు నిర్చితార్ధం కి దుబాయ్ లో చేస్తున్నారు  అంట.. చేస్తే చేసారు.. దగ్గర వాళ్ళని తీసుకు పోయారు చేసారు అని అనుకోవచ్చు.. కానీ ఇక్కడ జరుగుతున్న కథ వేరే.. 

మన సీఎం రమేష్ గారు ప్రత్యేక విమానాలు వేసి మరి ఎంపీ లను తీసుకు పోతున్నారు అంట.. ఆయనకి రాష్ట్రం లోనే కాదు ఢిల్లీ లో కూడా బాగానే పట్టు ఉంది.. శాసన సభ జరుగుతున్న కానీ 75% మంది ఎంపీ లు ఆయన కుమారుడు నిచ్చితార్ధం కి వెళ్తున్నారు అంట.. అది కూడా ప్రత్యకంగా.. పోనీ ఏది అంత బాగానే ఉంది.. కానీ నిచ్చితార్ధం కూడా మన ఎంపీ గారు 3 రోజులు చేస్తున్నారు.. దుబాయ్ లో అడుగు పెట్టిన అప్పటి నుంచి మల్లి తిరిగి వచ్చే ఢాకా అందరికి రాచ మర్యాదలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసారు.. 

గల్ఫ్ కంట్రీస్‌లో ఒకటైన రస్ అల్ ఖైమాలోని ఉన్న లగ్జరీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.. ఇంత వరకు మన ఎంపీ గారు చేసిన ఏర్పాట్లు.. ఇవేం కాకుండా ఆయన పిలుపు తో వీళ్ళ డబ్బులు పెట్టుకుని వెళ్లే వాళ్ళు చాల మందే.. మొత్తానికి మన ఎంపీ గారు మన దేశం లో డబ్బులు సంపాదించి.. గల్ఫ్ దేశం లో కుమారుడు పెళ్లి కోసం ఖర్చుపెడుతున్నారు అనమాట..  

follow us

Web Stories