కండోమ్స్ , కాంట్రాసెప్టివ్ పీల్స్ కోసం కూడా గంటలు గంటలు క్యూ నిలబడాలి.

కరోనా వైరస్ లాక్ డౌన్ పుణ్యమా అని మనము కొత్త కొత్తవి చాలా చూస్తున్నాము.. ఇప్పుడు ఆ కోవలోకి ఇంకో సమస్య వచ్చి పడింది ప్రభుత్వాలకు.. 
భాగ్యనగరాలలో కానీ విని ఎరగని విధంగా కండోమ్స్ కి కాంట్రాసెప్టివ్ పీల్స్ కు కొరత ఏర్పడింది..

అవి మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు కదా.. కాబట్టి కొన్ని రోజులకు స్టాక్ మొత్తం పూర్తిగా అయ్యిపోతాయి లాక్ డౌన్ సడలించకపోతే తయారీ లేక పోవడం.

ఒక్కసారిగా మొదలు పెడితే ఏం అవ్వుతుంది.. ఇప్పుడు మందు బాబులు ఎలా క్యూ లు కట్టారో అప్పుడు కండోమ్స్, కాంట్రాసెప్టివ్ పీల్స్ కోసం  క్యూ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కాబట్టి ప్రభుత్వాలు దీనిని దృష్టి లో పెట్టుకొని వెంటనే ఇలాంటి వాటిని తయారు చేసే సంస్థలకు పర్మిషన్ ఇస్తే. మనం రానున్న కాలం లో  కొన్ని ఘోరాలు చూడకుండా తప్పించుకోగలము.