బిగ్ బాస్ గా మరీనా అవినాష్

బిగ్ బాస్ గా మరీనా అవినాష్

బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు అవినాష్ బిగ్ బాస్ గా మారాడు… మారి ప్రతి ఒక్కరికి తన స్టైల్ లో సలహాలు ఇవ్వడం , అలానే ఫన్ ను పండించడం చేసాడు.. చూస్తుంటే అవినాష్ లేనిదే బిగ్ బాస్ హౌస్ లేదు అనే అంత వరకు తెచ్చినట్టు ఉన్నాడు జబర్దస్త్ అవినాష్.. 

వచ్చిన మొదటి రోజు నుంచే ఇంట్లో కావాల్సినంత ఫన్ , ఎలిమినేషన్స్ రోజు కోపం… ఛాన్స్ దొరికిన అప్పుడు మంచితనం , తన బాధలు వ్యక్తం చేస్తూ. అన్ని ఎమోషన్స్ పండిస్తూ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ను అలానే బయట ప్రేక్షకులను అలరిస్తున్నాడు అవినాష్.. 

కానీ వచ్చే వారం అవినాష్ నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.. ఎంత సేఫ్ గేమ్ ఆడిన కానీ బిగ్ బాస్ పెట్టిన మెలిక సీక్రెట్ టాస్క్.. ఈ టాస్క్ ను చూపించి అవినాష్ వచ్చే వారం నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం లేక పోలేదు.. 

Tags

follow us