ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 6534 సాంపిల్స్ ని పరీక్షించగా 58 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1583 కరోనా వైరస్ పాజిటివ్ కేసు లకు గాను 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1062.