జెర్సీ సినిమాలో జరిగినది నిజ జీవితం లో జరిగింది

  • Written By: Last Updated:
జెర్సీ సినిమాలో జరిగినది నిజ జీవితం లో జరిగింది

నాని నటించిన జెర్సీ సినిమాలో జరిగినట్టు  క్రికెట్ అడుగుతూ ఒక తెలంగాణ వాసి చనిపోయాడు.. క్రికెట్ ఆడే వాళ్ళు ఏన్ని జాగ్రత్తలు తీసుకున్న అక్కడ అక్కడ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి..

క్రికెటర్స్ గ్రౌండ్ లో బాల్ తగిలి ప్రాణాలు  కోల్పోయిన వాళ్ళు ఉన్నారు..  క్రికెటర్స్ గ్రౌండ్ లో బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు..  జెర్సీ లో జరిగిన విధంగానే తెలంగాణ లో జరిగింది. హెచ్ఎస్‌బీసీ పని చేసే ఉద్యోగి వీరేందర్ ఆయనకి క్రికెట్ అంటే అమితమైన ఇష్టం.. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఈ ఆదివారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని జీహెచ్ఎంసీ మైదానంలో ఎంపీ స్పోర్టింగ్, ఎంపీ బ్ల్యూస్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఎంపీ బ్ల్యూస్ జట్టు తరపున బరిలోకి దిగాడు.

రెండు నెలల ముందు గుండె జబ్బు వచ్చింది.. క్రికెట్ కి దూరం గా  ఉండమన్నారు.. అయినా కానీ క్రికెట్ మీద ఉన్న మక్కువతో.. ఆడి.. 2 గంటలు క్రిజ్ లో ఉంది 55 పరుగులు చేసాడు ఔట్ అయ్యాక వచ్చి కుర్చీలో కూర్చొని కుప్పకూలిపోయాడు.. 

క్రికెట్ అంటే ప్రేమ తో మరో ప్రాణం ఇలా.. 

follow us

Web Stories

Related News