అల వైకుంఠపుర్రం లో ప్రీ రిలీజ్ ఇవెంట్ : నిర్వాహకుల పైన కేసులు

మొన్న జరిగిన అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపుర్రం లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను yusufguda లో పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించింది.. అయితే ఇవెంట్ కు రాత్రి 10 గంటలకు వరకు మాత్రమే పర్మిషన్ ఉంది కానీ ఈవెంట్ 11:30 దాకా సాగింది..
Read Also : ఒక్క అప్పటి స్టార్ హీరోయిన్ : లైన్ లో వెయిట్ చేస్తున్న ఎవరు కనుక్కోలేదు..
అలానే ఇవెంట్ కి పాస్ 6000 లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పారు కానీ దాదాపు 15000 వరకు పాసులు జారీ అయ్యాయి అంటూ నిర్వాహకుల పైన పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు.. దీనికి కారణం ఆ సమయం లో ఎక్కువ మంది రావడం వాళ్ళ ట్రాఫిక్ కి అంతరాయం కలగడం…
Read Also : మెగా డ్రామా : ఏమౌతుంది మెగా కాంపౌండ్ లో
మరి అల్లు అర్జున్ ఇవెంట్ అంటే ఫాన్స్ ఆ మాత్రం అయినా వస్తారు కదా..