తల్లి శవం ఇంట్లో ఉంచి , మూడు రోజులు ప్రియుడితో

  • Written By: Last Updated:
తల్లి శవం ఇంట్లో ఉంచి , మూడు రోజులు ప్రియుడితో

కలికాలంలో వింత కేసులు, తల్లిని హతమార్చిన కూతురు వివరాల్లోకి వెళ్తే , రాజన్నపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి లారీ డ్రైవర్ పనిచేస్తున్నారు.

కూతురు ఇద్దరితో ప్రేమలో ఉందని గమనించిన తల్లి మందలించింది. దాంతో తల్లిమీద కక్ష పెంచుకున్న కూతురు తల్లిని ప్రియుడుతో కలిసి హతమార్చింది , హతమార్చడమే కాకుండా   తల్లి శవాన్ని మూడు రోజులపాటు ఇంట్లోనే ఉంచి ప్రియుడితో గడిపింది, దుర్వాసన రావడంతో ప్రియుడు సహాయంతో రైలు పట్టాలమీద తల్లి శవాన్ని పడవేసింది .

తాను విశాఖపట్నం వెళ్తున్నాను అని తండ్రికి చెప్పి ఇంటి వెనుక మరో ప్రియుడు తో గడిపింది. తండ్రి నిలదీయగా అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో తల్లిని ప్రియుడి సహాయం తో హతమార్చినట్లు అంగీకరించింది.

Tags

follow us

Web Stories