యాక్సిడెంట్ ల బీభత్సం

Telangana Road Accidents
Telangana Road Accidents

యాక్సిడెంట్ అనేది ఈ మధ్య కలం లో సర్వసాధారణం అయ్యి పోయింది..తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె కి వెళ్లడం వల్లో లేక ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ల నిర్లక్ష్యమే తెలియదు కానీ ఈ మధ్య కాలంలో లో రోజుకి ఒక  యాక్సిడెంట్..

నిన్న ఒక సాఫ్ట్ వారే ఉద్యోగిని యాక్టీవ్ కి వెనక నుంచి వచ్చి స్పీడ్ కంట్రోల్ చేసుకో లేక గుద్ది ఆమె తల ని ముందు టైర్ కతో తొక్కించే సరికి చిదురు అయ్యిపోయి అక్కడకి అక్కడే చనిపోయింది.. ముందు ఏమో ఒక కాలేజ్ విద్యార్థి.. 

అలానే ఈ రోజు సిద్ధిపేట లో సంపూర్ణేష్ బాబు కార్ ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వచ్చి గుద్దింది .. ఏకంగా హీరో నే వాపోయారు.. ఆసలు ఆ డ్రైవర్ సరిగ్గా కూడా సమాధానం చెప్పడం లేదు అంటూ .. 

ఆర్టీసీ  డ్రైవర్ల సమ్మె లేక ప్రభుత్వం మొండి వైఖరి తెలియదు కానీ ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది..