కరోనా కాలం : యువ దర్శకుని మృతి..

  • Written By: Last Updated:
కరోనా కాలం : యువ దర్శకుని మృతి..

కరోనా వైరస్ చాలా మాది జీవితాలను మార్చేసింది.. కొంత మంది వైరస్ వచ్చి చనిపోతే , ఇంకా కొంత మంది వైరస్ కాలం లో డబ్బులు లేక , ఉద్యోగాలు పోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.. 

అలాంటిదే ఈ యువ తమిళ దర్శకుడు బాల మిత్రన్ మరణం కూడా.. సుకి మూర్తి వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసిన కళ్వర్‌గళ్‌, ఉడుక్కై చిత్రాలకు దర్శకత్వం వహించాడు…ఇవి లాక్ డౌన్ కారణంగా  విడుదల కాలేదు.. తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు , ఇబ్బందులను తట్టుకోలేక  హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు

Tags

follow us