ఛపాక్ ఈ సినిమా కథ నాదే : సినిమా ఆపేయండి..

  • Written By: Last Updated:
ఛపాక్ ఈ సినిమా కథ నాదే : సినిమా ఆపేయండి..

దీపికా నటిస్తున్న ఛపాక్  సినిమా  వివాదాలలో చిక్కుకుంది.. ఒక యాసిడ్ బాధితురాలి కథ ఈ  సినిమా .. ఈ సినిమా లక్ష్మి అగర్వాల్ అనే బాధితురాలు సినిమా లోని యదార్ధ ఘటనలను కొన్ని మార్పులు సినిమా గా తీస్తున్నారు.. అయితే రాకేష్ భర్తీ అనే రచయత ఈ సినిమా కథ  నాదే.. నేను ఈ కథ ని ఎప్పుడో రాసుకున్న.. దాని కోసం చాలా మంది ఆర్టిస్ట్ లను సంప్రదించాను కూడా.. కొంత మంది నటించడానికి ఒప్పుకున్నారు.. బ్లాక్ డే అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నాను.. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల గా సినిమా ఆగిపోయింది.. నన్ను కూడా ఈ సినిమా లో ఒక రచయత గా గుర్తించాలి.. అంటూ రాకేష్ భర్తీ కోర్టును ఆశ్రయించారు.. అప్పటి దాకా సినిమా ఆపేయాలి అని కోరారు.. దీపికా పాడుకొనే ఈ సినిమా లో ఆసిడ్ బాధితురాలిగా కనిపిస్తుంది..

follow us

Web Stories