నిజంగానే సినిమా ప్రొమోషన్స్ కోసం ఇంత చేసిందా ?

నిజంగానే సినిమా ప్రొమోషన్స్ కోసం ఇంత చేసిందా ?

ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో జరిగిన దాడి కి సానుభూతి గా దీపికా పాడుకొనే నల్ల దుస్తులు ధరించి స్టూడెంట్స్ కి సంగిభావం తెలుపుతూ విద్యార్థుల మీటింగ్ లో పాల్గొన్నారు.. అయితే ఇది అంత తాను సినిమా ప్రొమోషన్స్ కోసం మాత్రమే చేస్తుందని.. అయినా దేశ ద్రోహులతో దగ్గరకి సినిమా ప్రొమోషన్స్ కోసం వెళ్లి కూర్చోవడం ఏంటి అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు..  

ఇంకో వర్గం ఏమో ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు.. చెప్పక్ సినిమా యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ కథ ఆధారంగా తీసిన సినిమా.. దీనిని దీపికా నిర్మిస్తున్నారు కూడా.. ప్రొమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టారు .. కానీ సినిమా ప్రొమోషన్స్ కి ఇలా చేసారు అంటే ఎవరు నమ్మరు..దీపికా పడుకునే యాసిడ్ విక్టిమ్ మీద తీసిన సినిమా అంటే అంతకన్నా ప్రొమోషన్ ఏమి కావాలి… ఇంత నీచానికి దిగజారుతోంది అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే..

follow us

Web Stories