మా అమ్మ ను హాస్పిటల్ లో చేర్పించండి : ఓ నటి ఆవేదన

మా అమ్మ ను హాస్పిటల్ లో చేర్పించండి : ఓ నటి ఆవేదన

సీరియల్ నటి దీపికా సింగ్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.. 
ఢిల్లీ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మేరకు ఉందో ఈ వీడియో మనకి తెలియచేస్తుంది.. దీపికా సింగ్ , బాలీవుడ్ సీరియల్ నటి..

కోవిద్ లాక్ డౌన్ తో ఆమె ఢిల్లీ లోనే తన ఇంట్లో ఉంటున్నారు.. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉండే వాళ్ళ అమ్మకు కరోనా సోకింది..

హాస్పిటల్ లో చేర్పించడానికి ఏ ప్రైవేట్ హాస్పిటల్ ను సంప్రదించిన కానీ హాస్పిటల్ లో బెడ్స్ కాళీ లేవని చెప్తున్నారు.. దయచేసి మా అమ్మ ను హాస్పిటల్ లో చేర్పించడానికి హెల్ప్ చేయండి అంటూ కేజ్రీవాల్ ను, మోడీ ను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది.. నా పరిస్తే ఇలా ఉంటే ఇక మాములు ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..

అయితే ఆమె ట్విట్టర్ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ మీ అమ్మ ని  హాస్పిటల్ అడ్మిట్ చేసాము అని ట్వీట్ చేయగా విచిత్రం ఏమిటి అంటే ఆ నటి వెంటనే స్పందించి మా అమ్మ మా ఇంట్లోనే ఉంది అని మళ్ళీ రిప్లై చేశారు.

https://www.instagram.com/tv/CBVezWPA_c_/?utm_source=ig_web_copy_link

Tags

follow us