నిత్యానంద సొంత దేశం అందుకే ..?

నిత్యానంద ఇప్పటికే హత్యాచారం కేసులో నిందుతుడు అయి దొరకుండా తపించుకొని తిరుగుతున్నాడు . నిత్యానంద సొంత దేశం ప్రటించుకున్నాడు దానికి కైలాసం అని పేరు పెట్టుకొని దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ నిత్యానందుడు ఐక్యరాజ్యసమితికి ఒక పిటిషన్ సమర్పించాడు.
అయితే ఈ ద్వీప దేశాన్ని దక్షిణ అమెరికాలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్ నుంచి కొనుక్కున్నాడు . హిందూత్వానికి తన ప్రాణాలు కూడా లెక్క చేయనని , ఈ దేశం హిందువులకు కోసం ఇక్కడికి హిందువులకు మాత్రమే రావాలని ప్రకటించారు .
ఏ దేశానికీ పాస్ పోర్ట్ కూడా ఉంది అయితే అందరూ సమానం అని చెప్పే నిత్యానందపాస్ పోర్ట్ లో బేధాలు పెట్టాడు, అవి విరాళం బట్టి రెండు గా విభజించాడు అవి ఏంటి అంటే బంగారం రంగులో ఉండే గోల్డెన్ పాస్పోర్టు, మరికొందరికి ఎర్ర రంగు అట్టతో ఉండే పాస్పోర్టు.