నైజాం థియేటర్స్ ఎవరికి : థియేటర్స్ దగ్గర సినీ పుంజులు

  • Written By: Last Updated:
నైజాం థియేటర్స్ ఎవరికి : థియేటర్స్ దగ్గర సినీ పుంజులు

దిల్ రాజు నైజాం కి కింగ్.. ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేతిలోనే అన్ని థియేటర్స్ .. అయితే ఇప్పుడు సంక్రాంతి విషయం లో దిల్ రాజు కి నిద్ర పట్టడం లేదట.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా నిజాం దిల్ రాజు కొనుక్కున్నారు.. అలానే కళ్యాణ్ రామ్ సినిమా ఎంత మంచివాడువురా కూడా నైజాం దిల్ రాజు చేతిలోనే ఉన్నాయ్.. ఇంకా రజనీకాంత్ దర్బార్ కూడా అదే సమయానికి వస్తుంది.. ఆయనకి కూడా దిల్ రాజు థియేటర్స్ ఇవ్వలిసిందే.. 
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం లో పరిస్థితి ఏంటి .. అల్లు వారికీ కూడా థియేటర్స్ సర్దుబాటు చెయ్యాలి.. అది గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తో అనుసంధానం అయ్యి వస్తుంది.. కాబట్టి దిల్ రాజు వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి.. థియేటర్స్ లెక్కలు కరెక్ట్ గా ఉండాలి.. 
సంక్రాతి కి కోడి పందేలు బారి లో దిగినట్టు ఈ సారి మహేష్ బాబు – అల్లు అర్జున్ దిగుతున్నారు… దిల్ రాజు చేతిలో రైట్స్ ఇంకోటి గీత వాళ్ళ సినిమా.. దిల్ రాజు కి ఉన్న అంత టెన్షన్ ఎవరికి ఉండదు ఏమో.. 

Tags

follow us

Web Stories