ప్రభాస్ ను డబ్బులు తిరిగి ఇవ్వమన్న దిల్ రాజు

కోవిద్ 19 కారణంగా అన్ని సినిమాలు సందిగ్ధం లో పడిపోయాయి . ఇంకా మొదలు కానీ సినిమాలను మొదలు పెట్టాలా వద్ద అనే ఆలోచనలోకి వెళ్లిపోతున్నారు నిర్మాతలు.. ఈ కోవలోకే ఇప్పటికే వి వి వినాయక్ శీనయ్య  వచ్చి చేరింది.. వినాయక్ చాలా కష్ట పడి తన శరీర ఆకృతి మార్చుకున్న, దిల్ రాజు మాత్రం సినిమాను ఆపేసారు.. 

అలానే ప్రభాస్ తో సినిమా చేయడానికి దిల్ రాజు  అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.. కానీ ప్రభాస్ ఇప్పటిలో ఖాళీ అవ్వరు.. నాగ అశ్విన్ తో సినిమా అయ్యాక అయన బాలీవుడ్ లో సినిమా చేసే ఆలోచన ఉన్నారు.. కాబట్టి ఇప్పటిలో సినిమా చేయడం కుదరదు .. దీనితో దిల్ రాజు ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారని ఇండస్ట్రీ లో టాక్..