దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అలనాటి హిట్ పెళ్ళి సందడి సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్టం అయ్యారు..
ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా బడ్జెట్ తక్కువ లో సినిమా తిస్తె OTT కొనుకుంటుంది.. దీని దృష్టిలో పెట్టుకొనే దర్శకేంద్రుడు తిరిగి సినిమాలు తీయడానికి రెడీ అయ్యారు అని తెలుస్తుంది..