టాలీవుడ్ దర్శకురాలి కరోనా వైరస్ ?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు టాలీవుడ్ ను తాకినట్టు ఉంది..
రాజ్ తరుణ్ తో రాజు గాడు సినిమా తీసిన సంజన రెడ్డి హై ఫీవర్ తో హాస్పిటల్ లో చేరారు.. ఈమె ప్రస్తుతానికి వెంటిలేటర్స్ మీద ఉన్నారు..
అయితే ఈమెకు కోవిద్ 19 లక్షణాలు ఉన్నాయని అనుమానిస్తారు డాక్టర్లు.. ప్రస్తుతం సంజన రెడ్డి కారణం మల్లేశ్వరి బయోపిక్ ను డైరెక్ట్ చేస్తున్నారు.. ఈ సినిమా ను నిర్మిస్తున్న కోన వెంకట్.. తొందరలోనే సంజన రెడ్డి కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసారు..