పెళ్లి పీటలు ఎక్కనున్న సాహూ దర్శకుడు 

పెళ్లి పీటలు ఎక్కనున్న సాహూ దర్శకుడు 

సాహూ దర్శకుడు సుజీత్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.. ఈ మధ్యనే డాక్టర్ ప్రవళిక తో ఆయన నిచ్చితార్ధం కుటుంబ సభ్యుల సమక్షం లో జరిగింది.. 

తీసిన రెండో సినిమాలకే భారీ ఆఫర్ సంపాదించుకున్న సుజీత్ తొందరలో చిరంజీవి తో సినిమా తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. 

follow us

Related News