ఇండస్ట్రీ వల్లే చనిపోయాడు ఉదయ్ కిరణ్

దర్శకుడు తేజ ముక్కు సూటి మనిషి.. ఏది అయిన మొహం మీద చెప్పేస్తాడు. అలాంటి దర్శకుడు ఇన్ని రోజులు తరువాత హీరో ఉదయ్ కిరణ్ మరణం గురించి మాట్లాడారు.

దయ్ కిరణ్ మొదటి సినిమా తేజతోనే.. చిన్న వయసులో ఒక తార జువ్వలా ఎదిగి కిందపడిపోయిన ఒక స్టార్ హీరో ఉదయ్ కిరణ్..

తేజ చెప్పిన దాని ప్రకారం , ఉదయ్ కిరణ్ చాలా మంచి వాడు అలానే.. ఇండస్ట్రీ లోని మనుషులను అర్ధం చేసుకోలేకచనిపోయాడు.. అంతే కానీ ఆయనను ఎవరు కావాలని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రలోభించలేదు.. ఉదయ్ కిరణ్ అన్నయ్య కూడా ఆత్మ హత్యే చేసుకొని చనిపోయారు.. ఉదయ్ కిరణ్ కూడా ఇంతక మునుపు ఒకసారి అవునన్నా కాదన్నా సినిమా కన్నా ముందు ఆత్మ హత్యా ప్రయత్నం చేసుకున్నాడని తెలిపాడు తేజ..

2014 లో చనిపోయిన ఉదయ్ కిరణ్ మరణం గురించి ఇప్పటికి ఒక మిస్టరీ నే.. ఆయనను కావాలనే స్టార్ హీరో గా ఎదగకుండా ఇండస్ట్రీ లో తొక్కేశారు అంటూ ఒక స్టార్ హీరోను ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ దుయ్యపట్టాక మానరు ఇప్పటికి..