దిశ నింధితుల ఎన్కౌంటర్ : కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం .. ?

దిశ రేప్ అండ్ మర్డర్ ఒక ఘోరం .. నింధితులు నలుగురిని పోలీసలు ఎన్కౌంటర్ లో చంపేశారు.. అయితే ఆ నిందితుల కుటుంబాలు ఆర్థికంగా పరిస్థితి అంత అంత మాత్రమే.. ఎన్కౌంటర్ లో చని పోయిన నింధితులు పని చేస్తేనే ఆ కుటుంబం కి పూట గడుస్తుంది..
అయితే దానిలో ఒకరు అయినా చెన్నకేశవులు భార్య తనకి ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని డిమాండ్ చేస్తుంది.. కానీ చనిపోయే సమయానికి కేశవులు మైనర్. ఆయన భార్య కూడా మైనర్.. కాబట్టి ఆ పెళ్లి చెల్లదు అని అధికారులు చెప్తున్నారు..
ఆమె ఇప్పుడు గర్భవతి.. బిడ్డ పుట్టాక స్టేట్ హోమ్ లో ఉంచి సంరక్షిస్తారు, ఆ బిడ్డ ని తీసుకోవాలి వద్దు అన్నది ఆమె ఇష్టం.. ఆమె డెలివరీ కి అయ్యే ఖర్చు ప్రభుత్వం చూసుకుంటుంది అని తెలిపారు..