వెంకీ మామ రిలీజ్ డేట్ ఎప్పుడమ్మా అంటూ ఫ్యాన్స్

  • Written By: Last Updated:
వెంకీ మామ రిలీజ్ డేట్ ఎప్పుడమ్మా అంటూ ఫ్యాన్స్

వెంకటేష్, నాగ చైతన్య నిజ జీవితం లో మామ అల్లుడ్లు వాళ్ళు కలిసి నాట్టిస్తున్న సినిమా వెంకీ మామ.. ఆ సినిమా మొదలు అయినప్పటినుండి  సినిమా మీద హైప్ ఒక రేంజ్ లో ఉంది.. సంక్రాతి కి వస్తుంది అని అనుకున్నారు..అందరూ కానీ సురేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి  మేము డిసెంబర్ లో వచేస్తున్నాం అని అన్నారు.. కానీ ఎక్కడ జడ లేదు.. ఎప్పుడో జనవరి లో ఫిబ్రవరి లో రావలిసిన సినిమాలు ప్రొమోషన్స్ లో యమా ఫాస్ట్ గా ఉంటే వెంకీ మామ కి మాత్రం ఇంకా డేట్ కూడా రాలేదు. 

ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇంకా ట్విట్టర్ లో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని అడగడం మొదలు పెట్టారు.. చూడాలి ఇంకా సురేష్ బాబు ఇప్పుడు అయినా స్పందించి డేట్ చెప్తారు ఏమో.. 

Tags

follow us

Web Stories