మహేష్ బాబు ఫోటో షూట్ లో అభిమానుల తొక్కిసలాట, కేసు నమోదు!

గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో మహేష్ బాబు తో ఫ్యాన్స్ తో ఫోటో షూట్ ఏర్పాటు చేశారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ ఫోటోషూట్ అనేసరికి అభిమానులు భారీ గా తరలి రావడం తొక్కిసలాట జరిగింది. ఇంకా బార్ గేట్స్ విరిగి పడడం తో కొంత మంది అభిమానులకు గాయాలు అయ్యాయి , ఇద్దరు అభిమానులు కాళ్ళు విరగడం తో వారిని సన్ షైన్ హాస్పిటల్ కు తరలించారు.
చందనగర్ లోకల్ పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదని పోలీసులు కేసు నమోదు చేశారు.