అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

అల్లు అర్జున్ ఈ రోజు తన ట్విట్టర్ లో ఆయన  సినిమా లోని సామజవరగమనా పాట యూ ట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్.. 10 లక్షల లైక్స్‌తో అత్యధిక లైక్స్ అందుకున్న తెలుగు పాటగా కొత్త చరిత్ర సృష్టించింది.

Watch : ప్రియాంక రెడ్డి కేసులో ఖైదీలకు పోలీసుల సెక్యూరిటీ

అయితే అల్లు అర్జున్ ఏ సాంగ్ ఇన్ని వ్యూస్ సాధించినందుకు ఒక పోస్ట్ పెట్టారు. దేశమంతా షాద్ నగర్ లో జరిగిన ఘటన అంటుంటే అల్లు అర్జున్ మాత్రం తన సినిమా గురించి పోస్ట్ పెట్టడం ఆయన ఫ్యాన్స్ కి చాల మందికి నచ్చలేదు.. వెంటనే ఆయనని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

Tags

follow us

Web Stories