వెంకీ మామ ఎవరు గొప్ప : అక్కినేని లేక దగ్గుపాటి ?

  • Written By: Last Updated:
వెంకీ మామ ఎవరు గొప్ప : అక్కినేని లేక దగ్గుపాటి ?

ఒక అప్పుడు హీరోలు అయినా ఎన్టీఆర్ ఇంకా  ఏఎన్ఆర్ లు వాళ్ళల్లో వాళ్ళకి పోటీ ఉన్న కలిసి నట్టించారు.. కలిసి కార్యక్రమాలు చేశారు .. ఆ తరువాతి తరం లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు కలిసి నటించినే లేదు.. ఇంకా ఫ్యాన్స్ మధ్య యుద్ధం కూడా అలానే ఎక్కువ అయ్యింది.. 

దగ్గుపాటి మరియు అక్కినేని ఫ్యామిలీ కి అయితే ఇది మరి ఎక్కువ.. చిరు ఫాన్స్ బాలయ్య ఫాన్స్ తో సమానంగా.. ఈ సంస్కృతికి కి వెంకటేష్ బ్రేక్ వేశారు.. మహేష్ బాబు తో అలానే పవన్ కళ్యాణ్ ఆయన మల్టీ స్టార్రర్ సినిమాలు నటించారు..

ఇలానే ఎప్పుడు అక్కినేని వంశం  కి దగ్గుపాటి కి వంశం మనవడు అయినా నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ సినిమా కి శ్రీకారం చుట్టారు.. ఇది విడుదల కి కూడా సన్నద్ధం అయ్యింది.. 

కానీ ఫ్యాన్స్ మాత్రం ఆగడం లేదు..వాళ్ళ పోస్టర్స్ కి దండలు యుద్ధం చేస్తున్నారు.. మా హీరో కి ఎక్కువ అంటే మా హీరో కి ఎక్కువ అని..ఇది ఇంత వరకు బాగానే ఉంది అంతకు మించితేనే కష్టం..

Tags

follow us

Web Stories