బాత్ రూమ్ లో చిట్టి..ఆ అందాలు చూడకుండా ఉండగలరా..?

బాత్ రూమ్ లో చిట్టి..ఆ అందాలు చూడకుండా ఉండగలరా..?

జాతిరత్నాలు మూవీ లో చిట్టి అంటూ యూత్ ను కట్టిపడేసిన ఫరియా అబ్దుల్లా..తాజాగా బాత్ రూంలో అందాల ఆరబోత చేస్తూ వైరల్ గా మారింది. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఫరియా..యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ కామెడీ, రొమాంటిక్ రోల్ కి ఫరియాను ఎంచుకున్నారు. ఇక ఫస్ట్ మూవీతోనే బంపర్ హిట్ అందుకుంది. చిట్టిగా ఫరియా ఇన్నోసెంట్ కామెడీ ఓ రేంజ్ లో నవ్వులు పూయించింది. బ్రహ్మానందంతో ఫరియా కోర్ట్ రూమ్ సన్నివేశాలు హైలెట్ అని చెప్పాలి. ఇచ్చేయండి సార్.. బెయిల్ ఇచ్చేయండి, అని ఫరియా చెప్పే డైలాగ్ అందర్నీ నవ్వుల్లో ముంచేసింది.

తాజాగా ఫరియా లైక్ ‘షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’టైటిల్ తో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. జాతిరత్నాలు మూవీ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో చిన్న వాంప్ రోల్ , బంగార్రాజు చిత్రంలో ఐటెం సాంగ్ లో ఈ భామ నటించింది. ఇక సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉండే ఈమె..తాజాగా బాత్రూం పిక్స్ షేర్ చేసి షాక్ ఇచ్చింది. అమ్మడు ప్రైవేట్ ఫోటోలు చూసేందుకు నెటిజన్లు , ఫాలోయర్స్ తెగ ఆరాటపడుతున్నారు.

follow us