మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయిక రాబోతున్న వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు మైత్రి మూవీ మేకర్స్. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే బాస్ సాంగ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయడమే కాదు అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇక సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య తో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహ రెడ్డి […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న Unstoppable with NBK సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సీజన్ లలో అనేక మంది దర్శక నిర్మాతలు , హీరోలు గెస్ట్ లు వచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నారట. కేవలం ఆయన మాత్రమే కాదు ఆయన ప్రాణ స్నేహితుడు హీరో గోపీచంద్ ను వెంటపెట్టుకొని బాలయ్య తో సందడి చేసేందుకు […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ..సంయుక్త మీనన్ జంటగా . శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా ఏప్రిల్ 21, 2023న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్‌కు […]
మాస్ రాజా రవితేజ పర్సనల్ అసిస్టెంట్, మేనేజర్ శ్రీనివాస్ రాజు టాటా హారియర్ ఎస్యూవీ కారును కొనుగోలు చేసాడు. రవితేజ వద్ద ఎంతో కాలంగా పర్సనల్ అసిస్టెంట్‌గా, మేనేజర్‌గా శ్రీనివాస్ రాజు పనిచేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన అన్ని సినిమాల్లోనూ శ్రీనివాస్ రాజు ఏదొక చిన్న పాత్ర లో కనిపిస్తుంటాడు. అలాగే రవితేజ ఎక్కడికి వెళ్లినా పక్కనే శ్రీనివాస్ రాజు కనిపిస్తారు. అలాంటి శ్రీను తాజాగా టాటా హారియర్ ఎస్యూవీ కారును కొన్నాడు. ఈ విషయాన్ని శ్రీను […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’. గమ్యం ఫేమ్ క్రిష్ డైరెక్షన్లో ఏ ఏం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫైకి వచ్చి చాలా నెలలే కావొస్తున్నా మధ్య లో వేరే సినిమాలకు పవన్ ఓకే చెప్పడం..జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ అవుతుండడం తో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ […]
మిల్కీ బ్యూటీ తమన్నా అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని , ముంబై కి చెందిన ఓ బిజినెస్ మాన్ తో ఏడడుగులు వేయబోతుందని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతుండడం తో అభిమానులంతా నిజమే కావొచ్చని ఆమెను అడగడం మొదలుపెట్టారు. అయితే ఆమె మాత్రం సైలెంట్ గా ఉంటూ వస్తుంది. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ లో పెళ్లి ఫై ప్రశ్నించగా..ఆమె సమాధానం చెప్పకతప్పలేదు. ‘‘వాస్తవానికి సోషల్ మీడియాలో కొందరు నా […]