దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా… నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ పక్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ […]
కరోనా విజృంభణ కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో ఆచార్య, టక్ జగదీశ్, లవ్ స్టోరీ సహా పలు సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా కూడా చేరిపోయింది. ఈ చిత్రం రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు హీరో అడవిశేష్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు. మేజర్ చిత్రాన్ని […]
కింగ్ నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమస్పందన లభించింది. ఇక ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. లాక్ డౌన్ తరవాత ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగానే నాగ్ […]
ప్రభాస్ పూజ హెగ్డే హీరోహీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. అయితే సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఓ రొమాంటిక్ సాంగ్ మాత్రం మిగిలిపోయింది. ఇటీవల ఈ సాంగ్ షూటింగ్ కోంస షెడ్యూల్ కేటాయించి షూటింగ్ ను మొదలు పెట్టగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. దాంతో కరోనా పరిస్థితుల వల్ల ఈ సాంగ్ ను షూట్ చేయకుండానే సినిమాను […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానా హీరోలుగా ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు. ఇక […]
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. అటు దర్శకులు ఇటు హీరోలు పాన్ ఇండియా సినిమాలో ఫుల్ బిజీ అవుతున్నారు. అలా పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ తో వచ్చి ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో కన్నడ స్టార్ యశ్. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో యశ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 కూడా షూటింగ్ పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు యశ్ హీరోగా […]