ఆంధ్ర ప్రదేశ్ : 5వ కరోనా పాజిటివ్ కేసు నమోదు..

Corona virus
Corona virus

పారిస్ నుంచి ఢిల్లీ ,  హైదరాబాద్ మీద విజయవాడ వచ్చిన వ్యక్తి అలానే లండన్ నుంచి రాజముండ్రి వచ్చిన ఇంకొకరి తో మొత్తం కేసులు 5కి చేరాయి.. 

12,953 మంది బయట దేశాల నుంచి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చారు.. వాళ్లలో 10800 పైగా ఇంట్లో ఉన్నారు.  ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అలానే ప్రజలు కూడా సహకరిస్తే కరొనాను ఆంధ్రా నుంచి సమర్ధంగా తరిమికొట్టవచ్చు.. 

⁷జనతా కర్ఫ్యూ కి దేశ  ప్రజలు అందరూ మద్దతు గా నిలుస్తున్నారు.. ఇంట్లో కూర్చొని దేశాన్ని కాపాడే అవకాశం ఇక ఎప్పటికి రాదు.. వచ్చిన అవకాశం ను సద్వినియోగం చేసుకోని దేశ భక్తిని చాటండి.