చిరంజీవి నివాసంలో సినీ పెద్దలు

film industry big wigs meeting at chiranjeevi house
film industry big wigs meeting at chiranjeevi house

జూబ్లిహిల్స్ లోని ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల తో సమావేశమైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వ్.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, N. శంకర్, కొరటాల శివ తదితరులు.

ఈ సమావేశ అజెండా షూటింగ్ జరుపుకోవడానికి పర్మిషన్, సినిమా హాళ్లు ఎప్పుడు ఓపెన్ చేయాలి , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గురించి ఒక నిర్ణయం తీసుకోనున్న సినీ పెద్దలు.