50 వేలకు చేరబోతున్న బంగారం 

బంగారం రోజు రోజుకి ప్రియం గా మారబోతుంది. ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో ఉంది. దానికి కారణం లాక్ డౌన్ , కరోనా వైరస్ పూర్తిగా తగ్గే దాకా.. దానికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వరకు ఎక్కడ డబ్బులు పెట్టాలి అన్న ఆలోచిస్తున్న ఇన్వెస్టర్స్ కు బంగారం ఒక మంచి స్కోప్ ల కనిపిస్తుంది.. దానితో  ఒక్కసారి 45000 దాటేసింది.. ఇది తొందరలో 50 వేలు దాటుతుందని అంటున్నారు నిపుణులు.

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన తరువాత మళ్ళీ బంగారం ధర దిగి రావచ్చు అంటున్నారు.. 1700 డాలర్స్ అయితే చేరుతుందని అంటున్నారు. 
ఇప్పుడు బంగారం కొనాలి అంటే షాప్స్ లేవు. కేవలం పెరుగుతుందని అనుకోవడమే తప్ప చేసేది ఏమి లేదు.

ఈ రోజు మర్కెట్స్ కూడా చాలా రోజులు తరువాత ప్లస్ లో ముగిసాయి.. ఇది అంతా ఆసియా మార్కెట్ ప్రభావం.. ఆసియా లో కరోనా వైరస్ కంట్రోల్ లో ఉంది, వేరే ఖండాలతో పోలిస్తే..