గోపీచంద్ కి ఈ దర్శకుడు హిట్ కచ్చితంగా ఇచ్చే లనే ఉన్నారు

గోపీచంద్ కి ఈ దర్శకుడు హిట్ కచ్చితంగా ఇచ్చే లనే ఉన్నారు

గోపీచంద్ ఒక హిట్ కోసం చాల రోజులు నుంచి కష్టపడుతున్నాడు.. మార్కెట్ కూడా బాగా దెబ్బ తినింది.. నిర్మాతలు ఈయనతో సినిమా అంటే ఆలోచించే స్థితి కి దిగజారి పోయాడు.. 

కానీ ఇప్పుడు మన మాచో స్టార్ కి బంపర్ ఆఫర్ వచ్చింది.. దర్శకుడు తేజ తీస్తున్న సినిమా ఆర్టికల్ 370 మీద , ఈ సినిమా కి మన గోపీచంద్ హీరో. 
నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం దేశం మొత్తం హర్షించింది.. దానినే ఇప్పుడు తేజ తెర మీద చూపించబోతున్నారు.. కాశ్మీర్ లోనే పరిస్థితి అంట.. 
గోపీచంద్ కి ఎలానో ఇలాంటి సినిమాలు అంటే ఇంటరెస్ట్ ఎక్కువ..కష్టపడతాడు… కాబట్టి ఈయనకి ఏది మంచి అవకాశం.. తేజ కి ఇంకా గోపీచంద్ కి ఇద్దరికి ఈ సినిమా కీలకం.. 

follow us

Web Stories