సీటిమార్ కథ చెప్తా వింటారా..

గోపీచంద్ – తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న సీటిమార్ సినిమా స్పోర్ట్స్ డ్రామా..
ఈ సినిమా కథ కు మూలం కబాడీ.. ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ మధ్య పోటీల ఆధారంగా తీసిన స్టోరీ.. తమన్నా తెలంగాణ జట్టు కు కోచ్ అయితే, గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ టీం కు కోచ్..
ఒక పల్లెటూరు వాతావరణం లో కబడ్డీ చుట్టూ సాగే కథ.. వింటుంటే ఈ సారి గోపీచంద్ కు హిట్టు పక్క అనిపిస్తుంది..
ఆగష్టు లో మొదలు అయ్యే ఈ సినిమా షూటింగ్ ఒకే షెడ్యూల్ లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది చిత్ర బృందం..