గోపీచంద్ సినిమా OTT రిలీజ్

గోపీచంద్ నయనతార సినిమా ఆరడుగుల బులెట్ డైరెక్ట్ OTT విడుదల అవ్వుతుందని వార్తలు వస్తున్నాయి..ఫైనాన్సియల్ సమస్యల వల్ల ఇప్పటి కే ఒక్కసారి ఈ సినిమా ఆగిపోయింది.. తిరిగి ప్రారంభించి విడుదలచేద్దాం అనుకునే లోపు కరోనా వైరస్ నేపధ్యం లో ఇంకోసారి ఈ సినిమా కు కష్టం వచ్చింది..
సినీ నిర్మాతలు సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రముఖ OTT సంస్థ కు భారీ మొత్తం లో సినిమాను అమ్మేసారని తెలుస్తుంది..
కష్టాలలో లో ఉన్న అప్పుడు విడుదల కోసం ఎదురు చూడకుండా ఇలా సినిమాను అమ్మేయడం తో OTT లో వరుస రిలీజ్ లు ఉంటున్నాయి..