దేవసేన కి పుట్టిన రోజున మా నుంచి ప్రత్యేకం

  • Written By: Last Updated:
దేవసేన కి పుట్టిన రోజున మా నుంచి ప్రత్యేకం

బొమ్మాలి , దేవసేన , భాగమతి అని ఈ పేర్ల వింటుంటే మనకి వెంటనే గుర్తు వచ్చే పేరు అనుష్క.. సూపర్ సినిమా లో నాగార్జున తో  గ్లామర్ రోల్ చేసి చిత్రసీమ లోకి అడుగుపెట్టిన స్వీటీ అసలు వెనకకి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.. 

టాలీవుడ్ దశాబ్దం పాటు ఉండడం అంటే అసలు అది ఊహకి అందని విషయం.. అలాంటిది అనుష్క చిత్రసీమ కి వచ్చి ఇప్పటికి 14 సంవత్సరాలు అయ్యింది. ప్రేక్షకుల్లో స్వీటీ కి క్రేజీ ఏ మాత్రం తగ్గలేదు

సినిమా కోసం మన హీరోలు బరువు పెరగడం చూస్తాం , కానీ సైజు జీరో సినిమా కోసం బొద్దు గుమ్మాల అయ్యింది అయినా అందరూ ఇష్ట పడ్డారు.. వెంటనే సినిమాలు తగ్గించింది ఆమె శరీర ఆకృతి కి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమా లు మాత్రమే చేయడం మొదలు పెట్టింది.. 

ఇండస్ట్రీ ఆ గాషిప్స్ వినిపించని యాక్ట్రెస్ అని చెప్పడానికి ఆలోచించ అవసరం లేదు.. ప్రభాస్ తో వారి స్క్రీన్ మీద ఇంకా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి రుమోర్స్ వింటాం కానీ మరో మాట స్వీటీ గురించి ఎవరు అనరు. తాను స్టార్ ఒకరని నొప్పించదు షూటింగ్ లో అని అంటారు.. ప్రతి ఒక్కరితో నవ్వుతు మాట్లాడుతుంది.. కన్నడ అమ్మాయి అయినా తెలుగు తొందరగా నేర్చుకుంది, మొబైల్ కి సోషల్ మీడియా కి చాలా దూరం..  ఈ రోజులలో కూడా.. ఇంతకన్నా ఏ చెప్పగలం మన దేవసేన గురించి.. 

అరుంధతి ని ఇప్పుడు బాలీవుడ్ లో దీపికా చేస్తుంది అని వినికిడి అంటే మన స్వీటీ సినిమా యంత మెప్పించిందే చెప్పను అవసరం లేదు..

నిశాబ్ధం అంటూ కోన సంస్థ లో నటిస్తున్న అనుష్క ఒక దివ్య నగరాలుగా కనిపించే బోతుంది.. ఇలా నట్టించడం చాల కష్టం .. కానీ మన స్వీటీ కి కాదు అనే చెప్పాలి .. నిన్న రిలీజ్ అయినా టీజర్ మొత్తం అనుష్కనే కనిపిస్తుంది.. హాలీవుడ్ లో రిలీజ్ చేసే సినిమా టీజర్ మొత్తం స్వీటీ నే ఉంది అంటేనే ఈ దేవసేన క్రేజ్ అర్ధం అవ్వాలి.. 

సినీ చిట్ చాట్ తరుపున ఈ బొమ్మాలి ఇంకా మంచి పత్రాలు చెయ్యాలి . ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలి అని కోరుకుతుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.. 

follow us

Web Stories